ఇప్పటి వరకు నకిరేకల్‌ ఎమ్మెల్యేలు వీరే.. | Sakshi
Sakshi News home page

ఇప్పటి వరకు నకిరేకల్‌ ఎమ్మెల్యేలు వీరే..

Published Wed, Oct 18 2023 1:54 AM

-

ఇప్పటి వరకు నకిరేకల్‌ ఎమ్మెల్యేలు వీరే..

సంవత్సరం గెలిచిన వారు పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ

1957 ధర్మభిక్షం పీడీఎఫ్‌ కేవీ.రావు కాంగ్రెస్‌

1962 నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి సీపీఐ కెఆర్‌.రెడ్డి కాంగ్రెస్‌

1967 నర్రా రాఘవరెడ్డి సీపీఎం ఎం.కమలమ్మ కాంగ్రెస్‌

1972 ఎం.కమలమ్మ కాంగ్రెస్‌ నర్రా రాఘవరెడ్డి సీపీఎం

1978 నర్రా రాఘవరెడ్డి సీపీఎం ముసరం నర్యయ్య కాంగ్రెస్‌

1983 నర్రా రాఘవరెడ్డి సీపీఎం ఎస్‌.ఇంద్రసేనారెడ్డి కాంగ్రెస్‌

1985 నర్రా రాఘవరెడ్డి సీపీఎం డి.వెంకటరాములు కాంగ్రెస్‌

1989 నర్రా రాఘవరెడ్డి సీపీఎం జి.విద్యాసాగర్‌రెడ్డి కాంగ్రెస్‌

1994 నర్రా రాఘవరెడ్డి సీపీఎం నేతి విద్యాసాగర్‌ స్వతంత్ర

1999 నోముల నర్సింహయ్య సీపీఎం కటికం సత్తయ్యగౌడ్‌ టీడీపీ

2004 నోముల నర్సింహయ్య సీపీఎం కటికం సత్తయ్యగౌడ్‌ టీడీపీ

2009 చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ మామిడి సర్వయ్య సీపీఎం

2014 వేముల వీరేశం టీఆర్‌ఎస్‌ చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌

2018 చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ వేముల వీరేశం టీఆర్‌ఎస్‌

Advertisement
Advertisement