పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Published Mon, Dec 18 2023 1:32 AM

మర్రిగూడ : ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు - Sakshi

మర్రిగూడ: మండలంలోని శివన్నగూడ జెడ్పీ పాఠశాలలో 1985–86 పదవ తరగతి బ్యాచ్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి గురువులు మదన్‌రెడ్డి, సోమారెడ్డి, అంజనేయశాస్త్రి, వెంకటేశం, లాలునాయక్‌, పర్విన్‌బేగాన్ని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిట్యాల సబిత,యాదగిరిరెడి,్డ మాజీ సర్పంచ్‌ చెరుకు లింగంగౌడ్‌, విద్యార్థులు చెరుకు రమేష్‌గౌడ్‌, వీసం సుందర్‌, బుడ్డి యాదగిరి, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, నల్ల బోతు యాదయ్య, వారాల రాజు, డాక్టర్‌ పద్మజ, శ్రీదేవి, పుష్పలత, కంచికట్ట శ్రీను, అబ్బయ్య, గిరి తదితరులున్నారు.

Advertisement
Advertisement