పించన్‌ ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

పించన్‌ ఇవ్వాలి

Published Thu, Nov 9 2023 1:22 AM

- - Sakshi

ప్రస్తుతం నా వయసు 64 ఏళ్లు. నేను చిన్నతనం నుంచి అడ్డా కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. నేటికీ పింఛన్‌ కూడా ఇవ్వడం లేదు. అడ్డా కూలీలకు ప్రత్యేకంగా పింఛన్‌ సౌకర్యం కల్పించాలి.

– రాములు, దావాసిపల్లి

బీమా కల్పించాలి..

వచ్చిన కూలీ సరిపోక కుటుంబ పోషణే భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం జరిగిన ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అడ్డా కూలీల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు రూ.పది లక్షల ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించాలి.

– తిరుపతమ్మ, ఖాసీంనగర్‌

1/1

Advertisement
Advertisement