హిమాచల్‌లో అగ్ని ప్రమాదం.. దూకేసిన సిబ్బంది | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో అగ్ని ప్రమాదం.. దూకేసిన సిబ్బంది

Published Fri, Feb 2 2024 9:31 PM

Himachal Fire: Several Injured Massive Blaze At Baddi Aroma Factory - Sakshi

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవివంచింది. ఓ కాస్మోటిక్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది భవనంపై నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం 41 మంది సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

Advertisement
Advertisement