సోదరుడు అర్జున్ రెడ్డితో కలిసి సింగపూర్‌లో మంత్రి రోజా రాఖీ సెలబ్రేషన్‌

13 Aug, 2022 10:10 IST|Sakshi

సింగపూర్‌: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా  సోదరుడు అర్జున్‌రెడ్డితో కలిసి సింగపూర్‌లో రక్షాబంధన్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య విడదీయరాని బంధానికి,  ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్‌ సందర్భంగా సోదరుడికి రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు.


 

మరిన్ని వార్తలు