బహుమతులు ఇలా.. | Sakshi
Sakshi News home page

బహుమతులు ఇలా..

Published Fri, Dec 8 2023 1:38 AM

- - Sakshi

నియోజకవర్గ స్థాయి పోటీల నుంచి బహుమతులు అందజేస్తారు. నియోజకవర్గ స్థాయి క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన ఒక్కో జట్టుకు రూ. 35 వేలు, ద్వితీయ స్థానం సాధించిన ఒక్కో జట్టుకు రూ. 15 వేలు, మూడో స్థానంలో నిలిచిన ఒక్కో జట్టుకు రూ. 5 వేలు, బ్యాడ్మింటన్‌లో ప్రథమ స్థానంకు రూ. 20 వేలు, ద్వితీయ స్థానంకు రూ. 10 వేలు, తృతీయ స్థానంకు రూ. 5 వేలు, జిల్లా స్థాయి క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ పోటీల్లో ప్రధమ స్థానం సాధించిన ఒక్కో జట్టుకు రూ. 60 వేలు, రెండో స్థానం సాధించిన ఒక్కో జట్టుకు రూ. 30 వేలు, మూడో స్థానం సాధించిన ఒక్కో జట్టుకు రూ. 10 వేలు, బ్యాడ్మింటన్‌లో మొదటి స్థానంకు రూ. 35 వేలు, రెండో స్థానంకు రూ. 20 వేలు, మూడో స్థానంకు రూ. 10 వేలు బహుమతి అందజేస్తారు. వీటిలో విజేత జట్లకు ట్రోఫీలు, మెడల్స్‌, సర్టిఫికెట్‌లను ప్రభుత్వం అందజేస్తుంది.

Advertisement
Advertisement