కావటి ఆస్తులు– అప్పులు ఇవే | Sakshi
Sakshi News home page

కావటి ఆస్తులు– అప్పులు ఇవే

Published Tue, Apr 23 2024 8:25 AM

-

చిలకలూరిపేట: వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కావటి శివనాగ మనోహర్‌ నాయుడు ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి. వయసు 47 సంవత్సరాలు. భార్య పేరు కావటి మాధవి. పిల్లలు చతుర్వేద్‌, తనీష్‌ శంకర్‌. మనోహర్‌ నాయుడు చేతిలో నగదు రూ. లక్ష, బ్యాంకులో, బాండ్లు, ఇతర స్థిర, చరాస్తుల విలువ రూ. 3,75,64,013, అప్పులు రూ. 60,48,693. భార్య మాధవి చేతిలో నగదు రూ. 50వేలు. బ్యాంకు ఖాతాలు, బంగారం, ఇతర స్థిర, చర ఆస్తుల విలువ రూ. 45,38,949గా పొందుపరిచారు.

Advertisement
Advertisement