కోటి జన్మల ఫలం | Sakshi
Sakshi News home page

కోటి జన్మల ఫలం

Published Fri, Nov 17 2023 12:52 AM

- - Sakshi

అబాది రామగుండంలో బ్రహ్మసూత్ర శివలింగం ప్రాధాన్యత తెలిసి కార్తీకమాసంలో పూజలు చేసుకుంటే విశేష మోక్షం కలుగుతుందని భావించి హైదరాబాద్‌ నుంచి వచ్చా. పూజానంతరం మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.

– కోలహాలం రమేశ్‌, పురోహితుడు, హైదరాబాద్‌

తొలిసారి దర్శనం చేసుకున్నా

నేను మంచిర్యాల కేంద్రంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయ పూజారిని. నాకు ఇటీవలే బ్రహ్మసూత్ర శివలింగం ఉందని తెలిసి కార్తీకమాసం తొలి సోమవారం సూర్యోదయానికి ముందు దర్శనం చేసుకోవాలని తలంచి నేనే శివలింగానికి అభిషేకం చేసుకున్నా.

– గంగారపు రామమూర్తిశర్మ, మంచిర్యాల

1/1

Advertisement
Advertisement