తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల

Published Sun, Oct 22 2023 12:29 PM

First List Of Telangana Bjp Candidates Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో కూడిన తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేయనున్నారు. కరీంనగర్‌ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ బరిలోకి దిగనున్నారు. పాతబస్తీలో అన్ని స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధమైంది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది.

►బెల్లంపల్లి- శ్రీదేవి
►సిర్పూర్‌ - పాల్వాయి హరీశ్‌బాబు
►గోషామహల్‌- రాజాసింగ్‌
►దుబ్బాక-రఘునందన్‌రావు
►కరీంనగర్‌-బండి సంజయ్‌
►ఆదిలాబాద్‌- పాయల్‌ శంకర్‌
►బోథ్‌(ఎస్టీ) సోయం బాపూరావు
►నిర్మల్‌- ఏ.మహేశ్వర్‌రెడ్డి
►ముథోల్-రామారావు పటేల్‌
►ఆర్మూర్‌- పైడి రాకేష్‌రెడ్డి
►జుక్కల్‌- టీ.అరుణతార
►కామారెడ్డి- కె.వెంకటరమణారావు
►నిజామాబాద్‌ అర్బన్‌- ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త
►ఖానాపూర్‌- రమేష్‌ రాథోడ్‌
►కోరుట్ల- ధర్మపురి అరవింద్‌
►సిరిసిల్ల- రాణీ రుద్రమరెడ్డి
►చొప్పదండి-బొడిగె శోభ
►మానకొండూరు అరెపల్లి మోహన్‌
►కుత్భల్లాపూర్‌- కూన శ్రీశైలం గౌడ్‌
►సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
►కల్వకుర్తి-ఆచారి
►మహేశ్వరం- శ్రీరాములు యాదవ్‌
►వరంగల్‌ఈస్ట్‌- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
►వరంగల్‌ వెస్ట్‌-రావు పద్మ
►నిమాజాబాద్‌ అర్బన్‌-   యెండల లక్ష్మీనారాయణ
►ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్‌
►ఖైరతాబాద్‌- చింతల రామచంద్రారెడ్డి
►కార్వన్‌-అమర్‌ సింగ్‌
►చార్మినార్‌- మెఘారాణి
►చంద్రాయణ గుట్ట-సత్యనారాయణ ముదిరాజ్‌
►యాకత్‌పురా-వీరేంద్రయాదవ్‌
►బహుదూర్‌ పురా- వై.నరేష్‌కుమార్‌
►కొల్లాపూర్‌- ఏ సుధాకర్‌రావు
►నాగార్జున సాగర్‌-కే.నివేదిత రెడ్డి
►సూర్యాపేట- సంగినేని వెంకటేశ్వరరావు
►భువనగిరి-గూడూరు నారాయణరెడ్డి
►తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య
►జనగాం- డా.ఏ దశ్మంతరెడ్డి
►స్టేషన్‌ ఘన్‌పూర్‌-డా. గుండె విజయరామారావు
►బాల్‌కొండ-ఆలేటి అన్నపూర్ణమ్మ
►జగిత్యాల- డా.బోగా శ్రావణి
►రామగుండం-కందుల సంధారాణి
►చొప్పదండి-బోడిగ శోభ
►నర్సాపూర్‌- ఎర్రగొల్ల మురళీయాదవ్‌
►పటాన్‌చెరు-టీ.నందీశ్వర్‌గౌడ్‌
►వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్‌
►భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి
►ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్‌ నాయక్‌
►భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు
►పాలకుర్తి- లేగ రామ్మోహన్‌రెడ్డి
►డోర్నకల్‌ (ఎస్టీ)- భుక్యా సంగీత
►మహబూబాబాద్‌ (ఎస్టీ)- జతోత్‌ హుస్సేన్‌ నాయక్‌

Advertisement
Advertisement