మేమంతా సిద్ధం@డే5: సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు | Sakshi
Sakshi News home page

మేమంతా సిద్ధం@డే5: సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు

Published Mon, Apr 1 2024 8:03 AM

Memantha Siddham Day 5 Highlights: Cm Jagan Bus Yatra Updates - Sakshi

CM YS Jagan Memantha Siddam Bus Yatra 2024 Updates

కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం జగన్

శ్రీసత్యసాయి జిల్లా.

కదిరిలో జనమే జగన్‌– జగనే జనం

  • 5.45 గంటలకు కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర
  • కదిరిలో జన సునామీ.. మేమంతా సిద్దమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో కదం తొక్కిన జనప్రభంజనం
  • దారిపొడువునా ముఖ్యమంత్రి బస్సుతో పాటు కడలితరంగాల్లా కదిలిన జనం
  • గజమాలతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు ఆత్మీయ స్వాగతం
  • బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • సెల్‌ఫోన్‌లో టార్చ్‌ వెలిగిస్తూ... సీఎం వైఎస్‌ జగన్‌ బస్సుయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు
  •  7.55 వరకు సుమారు రెండు గంటల పదినిమిషాలు పాటు కదిరిలో రోడ్‌షోలో జనంలో ముఖ్యమంత్రి 

జన సందోహంతో దద్దరిల్లిన కదిరి పట్టణం

  • అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

  • సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు
  • దారి పొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం
  • కాసేపట్లో కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొననున్న సీఎం జగన్‌
     

శ్రీ సత్యసాయి జిల్లా.

ముదిగుబ్బలో మండుటెండలోనూ సీఎం వైఎస్‌ జగన్‌కు జన నీరాజనం

  • 2.50 నిమిషాలకు ముదిగుబ్బ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర
  • గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ముదిగుబ్బ ప్రజలు.
  • కాలే ఎండను సైతం లెక్కచేయకుండా బారుల తీరిన అభిమాన జనం
  • ముదిగుబ్బ మెయిన్‌ రోడ్డులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బస్సుతో పాటు జనప్రవాహం
  • ముదిగుబ్బలో బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • 3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాల పాటు ముదిగుబ్బలో జనంతోనే సీఎం వైఎస్‌ జగన్‌


 

బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన వృద్ధురాలు

  • కొనసాగుతున్న ఐదోరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం
  • బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్న సీఎం జగన్‌
  • బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన వృద్ధురాలు
  • నేనున్నానంటూ వృద్ధురాలికి కొండంత భరోసా ఇచ్చిన సీఎం జగన్‌
     


బత్తలపల్లి చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

  • దారిపొడువునా సీఎంకు స్వాగతం పలికిన ప్రజలు
  • సంక్షేమ రథసారథి జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కీలక నేతలు

  • మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్‌ సమక్షంలో టీడీపీ నుంచి వైస్సార్‌ కాంగ్రెసు పార్టీలోకి చేరిన కీలక నేతలు
  • సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద వైఎస్సార్‌సీపీలో చేరిన పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ కీలక నేతలు

  • సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ అన్షార్‌ అహ్మద్‌
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

దారిపొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం

  • బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదగా పట్నంకు సాగుతున్న యాత్ర
  • పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు
  • అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు.
  • అక్కడ పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు
  • మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్‌.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు


 సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న యాత్ర

  • శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం
  • బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదగా పట్నంకు యాత్ర
  •  సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు

పచ్చ కుట్రల ఖండన.. సంక్షేమ సారథికి నీరాజనాలు

  • మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధం
  • మేమంతా సిద్ధం యాత్రకు పడుతున్న బ్రహ్మరథమే అందుకు నిదర్శనం
  • వలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు కుట్రలను ఖండిస్తున్న ఏపీ ప్రజలు
  • సంక్షేమ రథసారథి జగన్ కు అడుగడుగునా నీరాజనాలు
  • నేడు సత్యసాయి జిల్లాలో కొనసాగనున్న యాత్ర
  • శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం నుంచి ఇవాళ్టి యాత్ర ప్రారంభం 

నేడు సంజీవపురం నుంచి సీఎం బస్సు యాత్ర..

  • కదిరిలో ఇఫ్తార్‌ విందుకు హాజరు కానున్న సీఎం వైఎస్‌ జగన్‌
  • ఆత్మీయ స్వాగతం పలికేందుకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
  • సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ
  • సిద్ధం సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సీఎం జగన్‌
  • సభలు.. రోడ్‌షో.. కార్యక్రమం ఏదైనా ప్రజల నుంచి విశేష స్పందన
  • సంక్షేమ పాలనకు జై.. సమరోత్సాహంతో కదం తొక్కుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
     

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. 

  • మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్‌1) షెడ్యూల్‌
  • యాత్రలో భాగంగా సీఎం జగన్‌ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తల­పల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.
  • పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు
  • అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు.
  • అక్కడ పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు
  • మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్‌.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు.

సీఎం జగన్‌ రోడ్‌ షోకు ఊరూరా ఘన స్వాగతం

  • 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం
  • కళ్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం.. రోడ్‌ షోలో ఊరూరా ఘన స్వాగతం
  • మండుటెండైనా.. అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం.. మూడు జిల్లాల్లో అతి పెద్ద ప్రజా సభలుగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు
  • పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు.. మాటకు కట్టుబడి.. నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం
  • ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వలఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు
  • చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర
  • మాటపై ఎన్నడూ నిలబడని బాబును ఛీకొడుతున్న జనం.. టీడీపీ సూపర్‌ సిక్స్‌ హామీలను ఏమాత్రం పట్టించుకోని వైనం
  • చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్‌ఫోన్‌ టార్చిలైట్లు వెలిగించి సభలలో సీఎం జగన్‌కు సంఘీభావం

    ఇదీ చదవండి: మాస్‌.. లీడర్‌! సీఎం జగన్‌ రోడ్‌ షోకు ఊరూరా ఘన స్వాగతం

‘మేమంతా సిద్ధం’ యాత్రకు అడుగడుగునా ఆదరణ 

  • కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ రోడ్‌షో సూపర్‌ హిట్‌ 
  • అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జన ప్రభంజనం 
  • రోడ్డుపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అభిమాన జనం 
  • పూల వర్షం.. గజమాలలు.. జై జగన్‌ నినాదాలు  

Advertisement
Advertisement