Ashes Series 2023: Team Records And Individual Records - Sakshi
Sakshi News home page

యాషెస్‌ సిరీస్‌లో అత్యుత్తమ రికార్డులు ఇవే..!

Published Thu, Jun 15 2023 6:10 PM

Ashes Series 2023: Team Records And Individual Records - Sakshi

141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ సిరీస్‌లో రికార్డులకు కొదవ లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో నెలకొల్పబడిన రికార్డులన్నీ దాదాపుగా యాషెస్‌లో సాధించినవే ఉంటాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, వికెట్‌కీపింగ్‌.. ఏ విభాగంలో చూసినా టాప్‌ రికార్డులన్నీ యాషెస్‌ సిరీస్‌కే దక్కుతాయి.340 టెస్ట్‌ మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ చరిత్రలో అత్యుత్తమ రికార్డులపై ఓ లుక్కేద్దాం.

  • అత్యధిక​ స్కోర్‌ (టీమ్‌ టోటల్‌): 903/7 (ఇంగ్లండ్‌, 1938)
  • అత్యల్ప స్కోర్‌: 36 (ఆస్ట్రేలియా, 1902)
  • అత్యధిక పరుగులు: డాన్‌ బ్రాడ్‌మన్‌ (5028 పరుగులు, ఆస్ట్రేలియా)
  • అత్యధిక వ్యక్తిగత స్కోర్‌: లెన్‌ హటన్‌ (364, ఇంగ్లండ్‌)
  • అత్యధిక​ సెంచరీలు: డాన్‌ బ్రాడ్‌మన్‌ (19, ఆస్ట్రేలియా)
  • అత్యధిక హాఫ్‌ సెంచరీలు: డాన్‌ బ్రాడ్‌మన్‌ (31, ఆస్ట్రేలియా)
  • అత్యధిక డకౌట్‌లు: ఎస్‌ గ్రెగరీ (11, ఆస్ట్రేలియా)
  • అత్యధిక సిక్సర్లు: బెన్‌ స్టోక్స్‌, కెవిన్‌ పీటర్సన్‌ (24, ఇంగ్లండ్‌) 
  • అత్యధిక వికెట్లు: షేన్‌ వార్న్‌ (36 మ్యాచ్‌ల్లో 195 వికెట్లు)
  • అత్యుత్తమ గణాంకాలు (ఇన్నింగ్స్‌లో): జిమ్‌ లేకర్‌ (10/53)
  • అత్యుత్తమ గణాంకాలు (మ్యాచ్‌లో): జిమ్‌ లేకర్‌ (19/90)
  • అత్యధిక ఫైఫర్‌లు (ఇన్నింగ్స్‌లో): ఎస్‌ బర్న్స్‌ (12)
  • అత్యధిక సార్లు 10 వికెట్ల ఘనత (మ్యాచ్‌లో): షేన్‌ వార్న్‌ (4)
  • అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్‌గా): ఇయాన్‌ హీలీ (33 మ్యాచ్‌ల్లో 135 డిస్మిసల్స్‌)
  • అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్‌గా): ఇయాన్‌ బోథమ్‌ (32 మ్యాచ్‌ల్లో 54 క్యాచ్‌లు)

Advertisement
Advertisement