ఏషియన్‌ గేమ్స్‌ 2023లో ముగిసిన భారత జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో 107 పతకాలు | Asian Games 2023: India Signs Off Asiad Campaign With Record 107 Medals - Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో ముగిసిన భారత జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో 107 పతకాలు

Published Sat, Oct 7 2023 6:42 PM

Asian Games 2023: India Signs Off Asiad Campaign With Record 107 Medals - Sakshi

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత జైత్రయాత్ర ముగిసింది. ఇవాల్టితో (అక్టోబర్‌ 7) ఆసియా క్రీడల్లో భారత్‌ ఈవెంట్స్‌ అన్ని పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసియా క్రీడల్లో భారత్‌ రికార్డు స్థాయిలో 107 పతకాలు (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) సాధించింది. ఈ ఎడిషన్‌కు ముందు భారత్‌ అత్యధిక పతకాలను 2018 జకార్తా ఆసియా క్రీడల్లో (70) సాధించింది.

ప్రస్తుత క్రీడల్లో భారత్‌ జకార్తా గేమ్స్‌ రికార్డును బద్దలు కొట్టింది. పతకాల పట్టికలో చైనా 376 పతకాలతో (197 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్యాలు) అగ్రస్థానంలో ఉంది. ఆతర్వాత జపాన్‌ (181; 50 స్వర్ణాలు, 63 రజతాలు, 68 కాంస్యాలు), రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (188; 40 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు) ఉన్నాయి. 

భారత్‌ పతకాల వివరాలు..

  1. ఆర్చరీ (కాంపౌండ్‌ మెన్స్‌): ఓజాస్‌ దియోతలే (గోల్డ్‌)
  2. ఆర్చరీ (కాంపౌండ్‌ వుమెన్స్‌): జ్యోతి సురేఖ (గోల్డ్‌)
  3. ఆర్చరీ (మెన్స్‌ టీమ్‌): గోల్డ్‌
  4. ఆర్చరీ (వుమెన్స్‌ టీమ్‌): గోల్డ్‌
  5. ఆర్చరీ (మిక్సడ్‌ టీమ్‌): గోల్డ్‌
  6. ఆర్చరీ (మెన్స్‌ సింగిల్స్‌): అభిషేక్‌ వర్మ (సిల్వర్‌)
  7. ఆర్చరీ (రికర్వ్‌ మెన్స్‌ టీమ్‌): సిల్వర్‌
  8. ఆర్చరీ (కాంపౌండ్‌ వుమెన్స్‌): అదితి స్వామి (బ్రాంజ్‌)
  9. ఆర్చరీ (రికర్వ్‌ వుమెన్స్‌ టీమ్‌): బ్రాంజ్‌
  10. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ 3000 స్టీపుల్‌ఛేజ్‌): అవినాశ్‌ సాబ్లే (గోల్డ్‌)
  11. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ 4X400మీ రిలే): గోల్డ్‌
  12. అథ్లెటిక్స్‌ (జావెలిన్‌ త్రో): నీరజ్‌ చోప్రా (గోల్డ్‌)
  13. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ షాట్‌పుట్‌): తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ (గోల్డ్‌)
  14. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ 5000): పారుల్‌ చౌదరీ (గోల్డ్‌)
  15. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ జావెలిన్‌ త్రో): అన్నూ రాణి (గోల్డ్‌)
  16. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ 10000): కార్తీక్‌ కుమార్‌ (సిల్వర్‌)
  17. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ 1500): అజయ్‌ కుమార్‌ (సిల్వర్‌)
  18. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ 5000 ): అవినాశ్‌ సాబ్లే (సిల్వర్‌)
  19. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ 800): మోహమ్మద్‌ అఫ్సల్‌ (సిల్వర్‌)
  20. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ డెకత్లాన్‌): తేజస్విన్‌ శంకర్‌ (సిల్వర్‌)
  21. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ జావెలిన్‌ త్రో): కిషోర్‌ జెనా (సిల్వర్‌)
  22. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ లాంగ్‌ జంప్‌): శ్రీశంకర్‌ (సిల్వర్‌)
  23. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ 100 మీ హర్డిల్స్‌): జ్యోతి యర్రాజీ (సిల్వర్‌)
  24. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ 1500): హర్మిలన్‌ బెయిన్స్‌ (సిల్వర్‌)
  25. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ 3000 స్టీపుల్‌ఛేజ్‌): పారుల్‌ చౌదరీ (సిల్వర్‌)
  26. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ 4X400మీ రిలే): సిల్వర్‌
  27. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ 800): హర్మిలన్‌ బెయిన్స్‌ (సిల్వర్‌)
  28. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ లాంగ్‌జంప్‌): అంచీ సోజన్‌ (సిల్వర్‌)
  29. అథ్లెటిక్స్‌ (4X400మీ మిక్సడ్‌ రిలే): సిల్వర్‌
  30. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ 10000): గుల్వీర్‌ సింగ్‌ (బ్రాంజ్‌)
  31. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ 1500): జిన్సన్‌ జాన్సన్‌ (బ్రాంజ్‌)
  32. అథ్లెటిక్స్‌ (మెన్స్‌ ట్రిపుల్‌ జంప్‌): ప్రవీణ్‌ చిత్రవేల్‌ (బ్రాంజ్‌)
  33. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ 3000 స్టీపుల్‌ఛేజ్‌): ప్రీతి లాంబా (బ్రాంజ్‌)
  34. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ 400 హర్డిల్స్‌): విత్య రామ్‌రాజ్‌ (బ్రాంజ్‌)
  35. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ డిస్కస్‌ త్రో): సీమా పూనియా (బ్రాంజ్‌)
  36. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ హెప్టాత్లాన్‌): నందిని అగసర (బ్రాంజ్‌)
  37. అథ్లెటిక్స్‌ (వుమెన్స్‌ షాట్‌పుట్‌): కిరణ్‌ బలియాన్‌ (బ్రాంజ్‌)
  38. అథ్లెటిక్స్‌ (35కిమీ రేస్‌వాక్‌ మిక్సడ్‌ టీమ్‌): బ్రాంజ్‌
  39. బ్యాడ్మింటన్‌ (మెన్స్‌ డబుల్స్‌): సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ షెట్టి (గోల్డ్‌)

  1. బ్యాడ్మింటన్‌ (మెన్స్‌ టీమ్‌): సిల్వర్‌
  2. బ్యాడ్మింటన్‌ (మెన్స్‌ సింగిల్స్‌): ప్రణయ్‌ (బ్రాంజ్‌)
  3. బాక్సింగ్‌ (వుమెన్స్‌ 75 కేజీ): లవ్లీనా (బ్రాంజ్‌)
  4. బాక్సింగ్‌ (మెన్స్‌ 92 కేజీ): నరేందర్‌ (బ్రాంజ్‌)ఔ
  5. బాక్సింగ్‌ (వుమెన్స్‌ 45-50 కేజీ): నిఖత్‌ జరీన్‌ (బ్రాంజ్‌)
  6. బాక్సింగ్‌ (వుమెన్స్‌ 50-54 కేజీ): ప్రీతి (బ్రాంజ్‌)
  7. బాక్సింగ్‌ (వుమెన్స్‌ 54-57 కేజీ): పర్వీన్‌ (బ్రాంజ్‌)

బ్రిడ్జ్ (మెన్స్‌ టీమ్‌): సిల్వర్‌

కనోయ్‌ స్ప్రింట్‌ ఝ(మెన్స్‌ డబుల్స్‌ 1000మీ): బ్రాంజ్‌

  1. చెస్‌ (మెన్స్‌ టీమ్‌): సిల్వర్‌
  2. చెస్‌ (వుమెన్స్‌ టీమ్‌): సిల్వర్‌
  • క్రికెట్‌ (మెన్స్‌): గోల్డ్‌
  • క్రికెట్‌ (వుమెన్స్‌): గోల్డ్‌ ‌   
  1. ఈక్వెస్ట్రియన్‌ (డ్రెసేజ్‌ టీమ్‌): గోల్డ్‌
  2. ఈక్వెస్ట్రియన్‌ (డ్రెసేజ్‌): అనూష అగర్వల్లా (బ్రాంజ్‌)

గోల్ఫ్‌ (వుమెన్స్‌): అదితి అశోక్‌ (సిల్వర్‌)

  • హాకీ (మెన్స్‌): గోల్డ్‌
  • హాకీ (వుమెన్స్‌): బ్రాంజ్‌
  1. కబడ్డీ (మెన్స్‌): గోల్డ్‌
  2. కబడ్డీ (వుమెన్స్‌): గోల్డ్‌
  • రోలర్‌ స్కేటింగ్‌ (వుమెన్స్‌ 3000మీ రిలే): బ్రాంజ్‌ 
  • రోలర్‌ స్కేటింగ్‌ (మెన్స్‌ 3000మీ రిలే): బ్రాంజ్‌
  1. రోయింగ్‌ (మెన్స్‌ డబుల్స్‌): సిల్వర్‌
  2. రోయింగ్‌ (మెన్స్‌ 8): సిల్వర్‌
  3. రోయింగ్‌ (మెన్స్‌ 4): బ్రాంజ్‌
  4. రోయింగ్‌ (మెన్స్‌ పెయిర్‌): బ్రాంజ్‌
  5. రోయింగ్‌ (మెన్స్‌ క్వాడ్రపుల్‌): బ్రాంజ్‌
  • సెయిలింగ్‌ (గర్ల్స్‌ ILCA4): నేహా ఠాకూర్‌ (సిల్వర్‌)
  • సెయిలింగ్‌ (మెన్స్‌ ILCA7): విష్ణు శరవనన్‌ (బ్రాంజ్‌)
  • సెయిలింగ్‌ (మెన్స్‌ విండ్‌సర్ఫర్‌ RS-X): ఎబద్‌ అలీ (బ్రాంజ్‌)

సెపకతక్రా (వుమెన్స్‌ రేగు): బ్రాంజ్‌

  1. షూటింగ్‌ (10మీ ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ మెన్‌): గోల్డ్‌
  2. షూటింగ్‌ (10మీ ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ మెన్‌): గోల్డ్‌
  3. షూటింగ్‌ (50మీ రైఫిల్‌ 3 పోజిషన్స్‌ టీమ్‌ మెన్‌): గోల్డ్‌
  4. షూటింగ్‌ (ట్రాప్‌ టీమ్‌ మెన్‌): గోల్డ్‌
  5. షూటింగ్‌ (10మీ ఎయిర్‌పిస్టల్‌ వుమెన్‌): పలక్‌ (గోల్డ్‌)
  6. షూటింగ్‌ (25మీ పిస్టల్‌ టీమ్‌ వుమెన్‌): గోల్డ్‌
  7. షూటింగ్‌ (50మీ రైఫిల్‌ 3 పోజిషన్స్‌ టీమ్‌ వుమెన్‌): సిఫ్త్‌ కౌర్‌ సమ్రా (గోల్డ్‌)
  8. షూటింగ్‌ (50మీ రైఫిల్‌ 3 పోజిషన్స్‌ మెన్‌: ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ (సిల్వర్‌)
  9. షూటింగ్‌ (స్కీట్‌ మెన్‌): అనంత్‌జీత్‌ సింగ్‌ (సిల్వర్‌)
  10. షూటింగ్‌ (10మీ ఎయిర్‌పిస్టల్‌ టీమ్‌ వుమెన్‌): సిల్వర్‌
  11. షూటింగ్‌ (10మీ ఎయిర్‌పిస్టల్‌ వుమెన్‌): ఈషా సింగ్‌ (సిల్వర్‌)
  12. షూటింగ్‌ (10మీ ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ వుమెన్‌): సిల్వర్‌
  13. షూటింగ్‌ (25మీ పిస్టల్‌ వుమెన్‌): ఈషా సింగ్‌ (సిల్వర్‌)
  14. షూటింగ్‌ (50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ వుమెన్‌): సిల్వర్‌
  15. షూటింగ్‌ (ట్రాప్‌ టీమ్‌ వుమెన్‌): సిల్వర్‌
  16. షూటింగ్‌ (10మీ ఎయిర్‌పిస్టల్‌ మిక్సడ్‌ టీమ్‌): సిల్వర్‌
  17. షూటింగ్‌ (10మీ ఎయిర్‌ రైఫిల్‌ మెన్‌): ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ (సిల్వర్‌)
  18. షూటింగ్‌ (25మీ రాపిడ్‌ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ మెన్‌): బ్రాంజ్‌
  19. షూటింగ్‌ (స్కీట్‌ టీమ్‌ మెన్‌): బ్రాంజ్‌
  20. షూటింగ్‌ (ట్రాప్‌ మెన్‌): చెనై కేడీ (బ్రాంజ్‌)
  21. షూటింగ్‌ (50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌): అషి చౌక్సీ (బ్రాంజ్‌)
  22. స్క్వాష్ పురుషుల జట్టు- స్వర్ణం
  • స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్- స్వర్ణం
  • స్క్వాష్ పురుషుల సింగిల్స్ సౌరవ్ ఘోశల్ - రజతం
  • స్క్వాష్ మహిళల జట్టు- కాంస్యం
  • స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌- కాంస్యం

టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్- కాంస్యం

  1. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్- గోల్డ్
  2. టెన్నిస్ పురుషుల డబుల్స్- రజతం
  • రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీ దీపక్ పునియా - రజతం
  • రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల అమన్ - కాంస్యం
  • రెజ్లింగ్ పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీ సునీల్ కుమార్ - కాంస్యం
  • రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల ఆంటిమ్ పంఘల్ - కాంస్యం
  • రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 62 కేజీల విభాగంలో సోనమ్ - కాంస్యం
  • రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీ కిరణ్ - కాంస్యం

ఉషు మహిళల 60 కిలోల రోషిబినా దేవి - రజతం

Advertisement
Advertisement