టాస్‌ ఓడిన భారత్‌.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్‌ | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: టాస్‌ ఓడిన భారత్‌.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్‌

Published Thu, Jan 25 2024 9:09 AM

IND VS ENG 1st Test: England Won The Toss And Elected To Bat, Here Are The Playing XI - Sakshi

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇవాళ (జనవరి 25) తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్,  శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్‌, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్‌ తుది జట్టు:  జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

Advertisement
Advertisement