ఐపీఎల్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో ఓ జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా..? అయితే ఈ కింద ఉన్న జాబితాపై ఓ లుక్కేయండి. ఈ జట్టుకు సారధిగా, వికెట్ కీపర్ సంజూ శాంసన్ వ్యవహరించనుండగా.. కీలక ఆటగాళ్లుగా కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ ఉన్నారు. ఈ జట్టు కుడి, ఎడమ చేతి ఆటగాళ్లతో అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. ఐపీఎల్-2023లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా ఈ జట్టు ఎంపిక చేయబడింది.
* ఐపీఎల్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అప్ కమింగ్ భారత ఆటగాళ్లలతో కూడిన జట్టు..
పైన పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా ఇంకా వేరెవరైనా ఈ జట్లలో ఉండేందుకు అర్హులని అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
చదవండి: IPL 2023: నేనున్నాను.. నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చిన ధోని