IPL 2023: కోహ్లిపై జరిమానా విధించారు | Virat Kohli Fined For Breaching Code Of Conduct During RCB Vs CSK Clash - Sakshi
Sakshi News home page

IPL 2023: కోహ్లి మ్యాచ్‌ ఫీజులో కోత

Published Wed, Apr 19 2023 4:35 AM

IPL 2023: Virat Kohli fined for breaching Code of Conduct - Sakshi

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ కోహ్లిపై జరిమానా విధించారు. సోమవారం చెన్నైతో జరిగిన పోరులో ప్రత్యర్థి బ్యాటర్‌ శివమ్‌ దూబే అవుటైనపుడు కోహ్లి సంబరం అతిగా అనిపించడంతో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం అతని మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించారు.

కోహ్లి తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్‌ రిఫరీ జరిమానాతో సరిపెట్టారు. నియమావళిలోని ఆర్టికల్‌ 2.2 లెవెల్‌ 1 అతిక్రమణలో రిఫరీదే తుది నిర్ణయం అవుతుంది.

Advertisement
Advertisement