5 టీఎంసీలు డెడ్‌ స్టోరేజీగా ఉంచొచ్చు | Sakshi
Sakshi News home page

5 టీఎంసీలు డెడ్‌ స్టోరేజీగా ఉంచొచ్చు

Published Wed, Nov 15 2023 12:28 AM

- - Sakshi

సోమశిల ప్రాజెక్ట్‌లో అధికారులు డెడ్‌స్టోరేజీ నీటిని అధికంగా చూపించారు. ఐదు టీఎంసీలు డెడ్‌ స్టోరేజీగా ఉంచొచ్చు. గతంలో ఇదే పరిస్థితుల్లో డెడ్‌ స్టోరేజీని తగ్గించి నీటిని విడుదల చేశారు. ముందుగా పెన్నార్‌ డెల్టాకు నీటిని విడుదల చేసిన తర్వాతే ఇతర ప్రాంతాలకు చేయాలి. సోమశిల ప్రాజెక్ట్‌ నిర్మించక ముందే డెల్టా ప్రాంతం ఉంది. రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

– నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే

Advertisement
Advertisement