BRS Party Key Meeting In Telangana Bhavan, Details Inside - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అధ్యక్షతన ఎల్లుండి బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

Published Mon, May 15 2023 5:55 PM

BRS Party Key Meeting Details  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక సమావేశం ఎల్లుండి(బుధవారం) జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఈ కీలక భేటీకి హాజరు కానున్నారని తెలిపింది.

Advertisement
Advertisement