Woman Deceased In Yousufguda Road Accident Today In Hyderabad, Details Inside | Sakshi
Sakshi News home page

యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి 

Published Thu, Apr 25 2024 1:44 PM

yousufguda road accident woman deceased In Hyderabad - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి రోడ్డు పడిపోయింది.  అదే సమయంలో వస్తున్న  ఓ బస్సు సదరు యువతిపై నుంచి వెళ్లటంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను అస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. మృతురాలికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement