ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌

Published Sat, Nov 18 2023 12:46 AM

- - Sakshi

ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌

గతంలో ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం నెలలు తరబడి తిరిగాను. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకున్నాను. తర్వాత తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగాను. అయినా సరిఫికెట్‌ రాలేదు. జగనన్న సురక్ష పథకం ద్వారా అధికారులే మా ఇంటి దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. ఒకే రోజులో ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఉచితంగానే ఇచ్చి ఆదుకున్నారు. ఈ పథకం ఎంతో మేలుచేకూర్చింది.

ఎర్రమ్మ, సైదాపురం

Advertisement
Advertisement