No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Dec 4 2023 2:02 AM

- - Sakshi

సత్యవేడు : రోడ్డుపై ఉప్పొంగుతున్న గొడ్డేరు

జిల్లావ్యాప్తంగా మిచాంగ్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలను ఈదురు గాలులు వణికిస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఉప్పొంగుతున్నాయి. డ్యామ్‌లు.. రిజర్వాయర్లు.. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు.. వంకలు.. నదులు ఉధృతంగా

ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు

జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement