ఆంగ్లం | Sakshi
Sakshi News home page

ఆంగ్లం

Published Tue, Mar 21 2023 6:42 AM

-

తెలుగు మీడియం విద్యార్థులు ముందుగా భయం వీడాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే గణితం చాలా సులువు. పార్ట్‌ ఏ, బీ, సీ సెక్షన్లపై అవగాహన పెంచుకోవాలి. అక్షర దోషాలపై దృష్టి పెట్టాలి. టెక్ట్స్‌ ఇండిపెండింట్‌, ఇండిపెండింట్‌ అంశాలపై విద్యార్థులు పట్టు సాధించాలి. ఉదాహరణకు లేబుల్స్‌, పైడయా గ్రామ్స్‌, బార్‌ డయా గ్రామ్స్‌పై చార్ట్స్‌ తదితర అంశాలపై సాధన చేయాలి. పాఠ్యాంశాలు సొంతంగా విశ్లేషించగలగాలి. పాఠ్యాంశాన్ని గ్ర హించి సొంతంగా నోట్స్‌ రాసుకోవడం మంచిది. పద్య భాగంలో ముఖ్య పదాలు యాంటినిమ్స్‌, సినానిమ్స్‌పై దృష్టి పెట్టాలి. వీటితో పాటు పార్ట్‌ ఆఫ్‌ స్వీచ్‌, డైరెక్ట్‌, ఇన్‌ డైరెక్ట్‌ స్వీచ్‌, యాక్టివ్‌ వా యిస్‌, వ్యాసాలు చదవాలి. – విజయకుమారి,

మోడల్‌ స్కూల్‌, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలు

Advertisement
Advertisement