ఓట్లకు కాంగ్రెస్‌ ‘తాళం’ | Sakshi
Sakshi News home page

ఓట్లకు కాంగ్రెస్‌ ‘తాళం’

Published Tue, Nov 21 2023 4:32 AM

- - Sakshi

హస్తానికి వేస్తే ‘ఆరు’ గ్యారంటీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌

తాండూరు అభ్యర్థి మనోహర్‌రెడ్డి సోమవారం పట్టణంలో పర్యటించారు. ఓ

ఆలయంలో భజన

కార్యక్రమం జరుగుతుండగా అటుగా వెళ్లి కాసేపు తాళం వేసి భక్తులను

సంతోష పరిచారు. హస్తం గుర్తుకే ఓటేసేలా మీ ఓట్లకు తాళం వేసుకుంటానంటూ సరదా సంభాషణ

కొనసాగింది.

‘చంటి’ బిడ్డలా కాపాడుతాడు

1/2

2/2

Advertisement
Advertisement