No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Jan 7 2024 12:34 AM

- - Sakshi

అందమైన భవనాలు.. టైల్స్‌తో కూడిన గచ్చులు.. ప్రహరీలపై విజ్ఞానం పంచే చిత్రాలు.. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు.. తరగతి గదిలో గ్రీన్‌చాక్‌బోర్డులు, కూర్చొనేందుకు అనువైన బెంచీలు... ఇవన్నీ కలిపి కొత్తపేట గొల్లవీధి ప్రాథమిక పాఠశాల స్వరూపాన్నే మార్చేశాయి. మంచిచేయాలన్న తపనతో ఉండే నాయకుడు పాలకుడైతే ప్రగతి ఎలా సాధ్యమవుతుందనేందుకు ఈ పాఠశాలే నిలువెత్తు నిదర్శనం. మనబడి నాడు–నేడు నిధులు రూ.23.30 లక్షలతో కార్పొరేట్‌కు దీటుగా పాఠశాలను తీర్చిదిద్దారు. పిల్లల చదువుకు అనువుగా ఆధునిక సొబగులు అద్దారు.

నేడు:

Advertisement
Advertisement