Sakshi News home page

Published Tue, Feb 28 2023 7:34 PM

-

‘పళ్లెంలో పరమాన్నం ఇస్తే తినక పాచిపోయిన అన్నం అనుకుని దూరంగా జరుగుతున్నడు.. అతడి కర్మ... ఇలాంటి అసంతృప్తి వాదులు వెయ్యి మంది దూరమైనా నా గెలుపును ఎవరూ ఆపలేరు.’

– యువకులు ముద్దుగా

పిలుచుకుంటున్న ‘వాటర్‌’ అంకుల్‌

పిల్లలు, యువకులు ఆత్మీయంగా వాటర్‌ అంకుల్‌గా పిలిచే సెగ్మెంట్‌లోని ఓ ‘పెద్ద’మండలంలో చోటుచేసుకున్న ఘటనపై పార్టీశ్రేణులు భగ్గుమంటున్నాయి. ఓ టీవీలో వచ్చిన కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసినందుకు పోలీసులు అధికార పార్టీకి చెందిన వార్డు మెంబర్‌పై చర్యలు తీసుకున్నారు. దీని వెనుక ఆ ముఖ్యనేత ఉన్నట్లు స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement