బాధ్యతలు స్వీకరించిన జిల్లా అటవీ అధికారి | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2023 8:10 AM

- - Sakshi

వనపర్తి: జిల్లా అటవీ అధికారిగా ఎం.నవీన్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత నెల 10న సీఎస్‌ శాంతికుమారి జారీచేసిన ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీల్లో అచ్చంపేట డివిజినల్‌ ఫారెస్ట్‌ అధికారిగా పని చేస్తున్న ఈయనను వనపర్తి, గద్వాల జిల్లాల డీఎఫ్‌ఓగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. శాఖాపరమైన ఆదేశాల కోసం వేచిచూసిన ఆయన బుధవారం వనపర్తి జిల్లాలో చార్జ్‌ తీసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ను మర్యాదపుర్వకంగా కలిశారు. ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు సివిల్‌ సర్వీసెస్‌ అఽధికారులు విధులు నిర్వహించటం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement