జటప్రోలు అత్యంత ప్రాచీనమైన సంస్థానం. ఈ సంస్థానాధీశులు కొల్లాపూర్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించడం ద్వారా కొల్లాపూర్ సంస్థానంగా పేరొచ్చింది. ఈ సంస్థానం కృష్ణానది ఒడ్డున, నల్లమల అటవీప్రాంతం ముందు విస్తరించి ఉంది. పాలకులంతా సురభివంశస్తులే కావడంతో వీరిని సురభిసంస్థానాధీశులు అని పిలుస్తారు. 1871లో నిర్మించిన కొల్లాపూర్ రాజవారి బంగ్లాను చంద్రమహల్, మంత్రమహల్, రాణిమహల్గా విభజించారు. 18వ శతాబ్దంలోనే ధర్మాస్పత్రిని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్యం అందించేవారు. వీరికి ఆ రోజుల్లోనే సొంత విమానం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఈ సంస్థానానికి చెందిన వారు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. అయినప్పటికీ కొల్లాపూర్ చివరి సంస్థానాధీశుడైన రాజా వెంకట జగన్నాథరావుకు బురుగుల రామకృష్ణారావుతో మంచి సాన్నిహిత్యం ఉండేది. స్నేహభావంతోనే తమ బంధువైన నర్సింగరావును 1957లో అసెంబ్లీ ఎన్నికల్లో రాజా వెంకటజగన్నాథరావు బాధ్యత తీసుకొని గెలిపించారు.
కొల్లాపూర్ సంస్థానం
Published Thu, Nov 30 2023 12:40 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement