Sakshi News home page

Published Tue, Feb 28 2023 10:26 PM

- - Sakshi

ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు

భూదాన్‌పోచంపల్లిమున్సిపాలిటీ పరిధిలో కుక్కలు, కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారా.. మంచినీరు, పారిశుద్ద్యం, వీధి దీపాల సమస్యలు ఎదుర్కొంటున్నారా.. అయితే మీ సమస్యలను నేరుగా మున్సిపల్‌ కమిషనర్‌కు తెలియజేయండి. మున్సిపల్‌ కమిషనర్‌తో మార్చి 1వ తేది (బుధవారం) ‘సాక్షి’ బుధవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది.

ఎస్‌.భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, భూదాన్‌పోచంపల్లి

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌ : 77801 54989

Advertisement

What’s your opinion

Advertisement