Sakshi News home page

గ్రామీణ రహదారులకు మహర్దశ

Published Mon, Nov 20 2023 1:46 AM

అగడూరు వద్ద బ్రిడ్జి ప్రతిపాదనలు పరిశీలిస్తున్న పీఆర్‌ ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి - Sakshi

కడప సెవెన్‌ రోడ్స్‌: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా గ్రామాలకు సమీప పట్టణాలతో కనెక్టివిటీ కల్పిస్తూ జిల్లాలో కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. కనెక్టివిటీ పెరగడం ద్వారా సమీప భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న హైలెవెల్‌బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారు. ఈ పనులకు అంచనాలు తయారు చేసి త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షక ఇంజినీరు జి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

గ్రామీణ రహదారులన్నీ గుంతలమయంగా మారాయని, కొత్త రహదారుల నిర్మాణం అటుంచి కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదంటూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆడిపోసుకుంటున్నారు. నిత్యం అసత్య ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. టీడీపీ తోక పత్రికలు ఇందుకు వంత పాడుతూ రోత రాతలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు విఫలయత్నాలకు పాల్పడుతున్నారు. జగన్‌ ప్రభుత్వం గ్రామీణ రహదారులకు ఇస్తున్న ప్రాధాన్యతను పరిశీలిస్తే అది వారిరువురికి చెంపపెట్టు అనడంలో సందేహం లేదు.

కొత్తగా 32 రహదారులు

hÌêÏÌZ ½sîæ, ïÜïÜ, Ððl$rÌŒæ, {V>ÐðlÌŒæ, Ð]l$sìæt Æøyýlϱ² MýSÍí³ Ððl¬™èl¢… ç³…^éĶæ$¡Æ>gŒæÔ>Q Æý‡çßæ§éÆý‡$Ë$ 4656 MìSÌZÒ$rÆý‡$Ï E¯é²Æ‡$$. C…§ýl$ÌZ ºçÜ$ÞË$ †ÇVóS Æøyýl$Ï 876 MìSÌZÒ$rÆý‡$Ï. Í…MŠS ÆøyýlÏ §éÓÆ> MýS¯ðlMìStÑsîæ ò³…_™ól {V>Ò$×æ {´ë…™éÌZÏ AÀÐ]l–¨® ç³Æý‡$VýS$Ë$ ò³yýl$™èl$…§ýl° Æ>çÙ‰ {糿¶æ$™èlÓ… ¿êÑÝù¢…¨. Bçܵ{™èl$Ë$, ѧýlÅ, Ð]l*Æð‡Psìæ…VŠæ Ð]l…sìæ ÝûMýSÆ>ÅË$ E¯é² çÜÒ$ç³ Ð]l$…yýlÌS MóS…{§éË$, GMýS$PÐ]l ÝûMýSÆ>ÅË$ E¯]l² AòÜ…½Ï °Äñæ*fMýSÐ]lÆý‡Y MóS…{§éÌS™ø {V>Ð]l*ÌSMýS$ MýS¯ðlMìStÑsîæ MýS͵…^éÌS° °Æý‡~Ƈ$$…_…¨. {V>Ò$×æ {´ë…™éÌZÏ° ´ë™èl ½sîæ Æøyýl$Ï, BÆŠ‡A…yŠæ½ Æøyýl$Ï 75 Ô>™èl… A‹³{VóSyŠæ ^ólĶæ$yýl…™ø´ër$ 25 Ô>™èl… Mö™èl¢ Æøyýl$Ï ÐólĶæ*ÌS° çÜ…MýS͵…_…¨. D M>Æý‡Å{MýSÐ]l$… MìS…§ýl hÌêÏÌZ 247 MìSÌZÒ$rÆý‡Ï Ðól$Æý‡ 32 Mö™èl¢ Æý‡çßæ§éÆý‡$ÌS °Æ>Ã×ê°² ^ólç³rt¯]l$¯é²Æý‡$. C…§ýl$MøçÜ… {糿¶æ$™èlÓ… Æý‡*. 115.86 Mør$Ï Ð]l$…þÆý‡$ ^ólíÜ…¨. ™èlÐ]l$ {V>Ð]l*ÌSMýS$ Æý‡çßæ§éÆý‡$ÌS ÝûMýSÆý‡Å… MýS͵…^éÌS…r* {ç³fË$ çܵ…§ýl¯]l, fVýS¯]l¯]l²MýS$ ^ðlº$§é… Ð]l…sìæ M>Æý‡Å{MýSÐ]l*ÌZÏ AÈjË$ çÜÐ]l$ǵçÜ$¢…sêÆý‡$. AÌêVóS GÐðl$ÃÌôæÅË$, G…ï³Ë$ ™èl¨™èlÆý‡ {ç³gê{糆°«§ýl$ÌSMýS$ ѯ]l²ÑçÜ$¢…sêÆý‡$. {ç³gê ѯ]l™èl$ÌSMýS$ {´ë«§é¯]lÅ™èl°çÜ$¢¯]l² {糿¶æ$™èlÓ… Oòßæ C…´ëMŠSt Ð]lÆŠæP MìS…§ýl {V>Ò$×æ Æý‡çßæ§éÆý‡$ÌS¯]l$ HÆ>µr$ ^ólÝù¢…¨. ç³#ÍÐðl…§ýl$ÌS °Äñæ*fMýSÐ]lÆý‡Y… ™ö…yýl*Æý‡$ Ð]l$…yýlÌS… Ð]l$ÌôæÏÌS {V>Ð]l$… ¯]l$…_ VýS…V>§ólÑç³ÌñæÏ Ð]lÆý‡MýS$ 3.9 MìSÌZÒ$rÆý‡Ï Æý‡çßæ§éÇMìS Æý‡*. 3 Mør$Ï Ð]l$…þÆý‡$ ^ólíÜ…¨. MýSÐ]l$Ìêç³#Æý‡… °Äñæ*fMýSÐ]lÆý‡Y…ÌZ° ò³…yìlÏÐ]l$ÆŠæిÆý‡, ïÜMóS ¨¯ðl², ^ðl¯]l*²Æý‡$ÌZ 13.8 MìSÌZÒ$rÆý‡Ï Ðól$Æý‡ Ð]lÊyýl$ Æý‡çßæ§éÆý‡$ÌS 糯]l$Ë$ ^ólç³sôæt…§ýl$MýS$ Æý‡*. 8.3 Mør$Ï Ð]l$…þÆý‡$ ^ólíÜ…¨. {´÷§ýl$ªr*Æý‡$ÌZ Æý‡*. 43 ÌS„ýSÌS™ø JMýSsìæ, OÆð‡ÌôæÓMøyýl*Æý‡$ÌZ Æý‡*. 65 ÌS„ýSÌS™ø Æý‡*. 2.8 MìSÌZÒ$rÆý‡Ï Ðól$Æý‡ Ð]l$Æø Æý‡çßæ§éÇ ç³¯]l$ÌS¯]l$ ^ólç³rt¯]l$¯é²Æý‡$.

నియోజకవర్గం రోడ్ల పొడవు వ్యయం నిర్వహణ

(కి.మీ.లలో) (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)

రూ. 115.86 కోట్లతో 32 రహదారుల నిర్మాణం

హై ఇంపాక్ట్‌ పనులకు మరో రూ. 13 కోట్లు

రూ. 91.46 కోట్లతో తొమ్మిది హైలెవెల్‌ బ్రిడ్జిల నిర్మాణం

త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం

బద్వేలు 14.58 701.27 45.98

మైదుకూరు 38.34 1958.60 127.53

కమలాపురం 35.93 2036.35 132.39

జమ్మలమడుగు 8.65 175 11.38

ప్రొద్దుటూరు 38.09 2028.55 131.88

రైల్వేకోడూరు 55.39 2850.65 186.06

రాజంపేట 15.40 551 36.18

రాయచోటి 40.88 1285.40 83.57

కడప 247.26 11586.82 754.97

Advertisement

తప్పక చదవండి

Advertisement