ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు | Sakshi
Sakshi News home page

ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు

Published Thu, Jan 5 2017 5:41 PM

విమానయాన రంగంలో పెరుగుతున్న రద్దీని ప్రముఖ ఎయిర్ లైన్స్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, గో ఎయిర్ ప్రైస్ వార్ లో మరింతగా దూసుకుపోతున్నాయి. ఈ మేరకు తక్కువ ధరలను ఆఫర్ చేస్తున్నాయి.

Advertisement
Advertisement