భారీ లాభాలతో 15 నెలల గరిష్టానికి నిఫ్టీ | Sakshi
Sakshi News home page

భారీ లాభాలతో 15 నెలల గరిష్టానికి నిఫ్టీ

Published Fri, Aug 5 2016 5:34 PM

ఆసియన్ మార్కెట్ల పాజిటివ్ ట్రేడింగ్తో శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరి వరకూ అదే ట్రెండ్ ను కొనసాగించాయి. సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంతో28,078, దగ్గర నిఫ్టీ132 పాయింట్ల లాభంతో 8,683 దగ్గర ముగిసాయి

Advertisement

తప్పక చదవండి

Advertisement