భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు! | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Published Sat, Oct 15 2016 8:34 PM

పెట్రోల్‌ ధరలు మళ్లీ పేట్రేగిపోయాయి. సామాన్యులపై భారం మోపుతూ మళ్లీ పెరిగాయి. ఇటీవల పదిపైసలు, ఇరవై పైసలు తగ్గినట్టు అప్పుడప్పుడు కనిపించినా ఇప్పుడు లీటరుపై ఏకంగా పెట్రోల్‌పై రూపాయికిపైగా, డీజిల్‌పై రెండు రూపాయలకుపైగా పెరగడం గమనార్హం.