సాప్ట్ బ్యాంకుతో పేటీఎం భారీ డీల్ | Sakshi
Sakshi News home page

సాప్ట్ బ్యాంకుతో పేటీఎం భారీ డీల్

Published Thu, Apr 20 2017 7:49 AM

దేశీయ ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న పేటీఎంలోకి భారీగా పెట్టుబడులు రానున్నట్టు తెలుస్తోంది. జపాన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సాఫ్ట్బ్యాంకు పేటీఎంలో 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement