బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి

Published Thu, Apr 27 2017 12:42 PM

బాలీవుడ్ అలనాటి నటుడు 'వినోద్ ఖన్నా' మృతి చెందారు. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు