కాటమరాయుడు సినిమాపై కాంట్రవర్సీ | Sakshi
Sakshi News home page

కాటమరాయుడు సినిమాపై కాంట్రవర్సీ

Published Wed, Mar 22 2017 6:46 AM

కాటమరాయుడు సినిమా టికెట్ల ధర పెంపుపై అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కేవలం వంద కోట్ల క్లబ్లో చేరాలన్న ఆశతోనే సినిమాను సామాన్యులకు దూరం చేస్తున్నారని ఆరోపించింది

Advertisement
Advertisement