Sakshi News home page

చై-సామ్‌ నిశ్చితార్థం వీడియో హల్‌చల్‌

Published Mon, Jan 30 2017 11:33 AM

గత కొంతకాలంగా ప్రేమలో మునిగివున్న అక్కినేని నాగచైతన్య, సమంత నిశ్చితార్థం ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ‘ఎన్‌ కన్వెషన్‌ సెంటర్‌’లో జరిగిన ఈ వేడుక గురించి నాగార్జున ట్విట్టర్‌లో వెల్లడించారు.

Advertisement
Advertisement