మీడియా ముందు డైరెక్టర్‌, హీరోయిన్‌ ప్రేమపెళ్లి | Sakshi
Sakshi News home page

మీడియా ముందు డైరెక్టర్‌, హీరోయిన్‌ ప్రేమపెళ్లి

Published Sun, Jun 4 2017 7:30 AM

ప్రేమకు, పెళ్లికి వయసు అడ్డంకి కాలేదు వారిద్దరికి. అరవయ్యేళ్ల వయసులో తనకన్నా సగం తక్కువ వయసున్న హీరోయిన్‌ను ఓ దర్శకుడు రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ పెళ్లాడి.. తమిళ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాఫిక్‌గా నిలిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement