డ్రగ్స్‌: తెరపైకి మరో స్టార్‌ హీరో డ్రైవర్‌! | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌: తెరపైకి మరో స్టార్‌ హీరో డ్రైవర్‌!

Published Sat, Jul 15 2017 10:06 AM

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌ను మరికాసేపట్లో సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. పేరుమోసిన డ్రగ్స్‌ సరఫరాదారుడైన కెల్విన్‌ కాల్‌లిస్ట్ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు సిట్‌ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement