ప్రముఖ కవి సినారె కన్నుమూత | Sakshi
Sakshi News home page

ప్రముఖ కవి సినారె కన్నుమూత

Published Mon, Jun 12 2017 9:12 AM

ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement