దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్ | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్

Published Sun, Dec 18 2016 6:43 PM

దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’. ఈ మూవీకి సంబంధించిన ఓ పాట ‘అమ్మడూ.. లెట్స్‌ డు కుమ్ముడు’ అనే సాంగ్‌ టీజర్‌ ను మూవీ యూనిట్ రిలీజ్‌ చేసింది.