'బ్రహ్మోత్సవం' టీజర్ వచ్చేసింది | Sakshi
Sakshi News home page

'బ్రహ్మోత్సవం' టీజర్ వచ్చేసింది

Published Fri, Jan 1 2016 10:29 AM

శ్రీమండుతు సినిమాతో సంచలన విజయం నమోదుచేసిన మహేష్ బాబు, త్వరలో బ్రహ్మోత్సవం చేయడానికి రెడీ అవుతున్నాడు. అందులోభాగంగా తన అభిమానులకు కొ్తత సంవత్సర కానుకను అందించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను ఈరోజు (శుక్రవారం) ఉదయం 9.36 నిమిషాలకు రిలీజ్ చేశారు.

Advertisement
Advertisement