సర్‌ప్రైజ్‌.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది! | Sakshi
Sakshi News home page

సర్‌ప్రైజ్‌.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!

Published Fri, Nov 25 2016 1:18 PM

అంతులేని ప్రేమకథకు ఎట్టకేలకు శుభంకార్డు పడింది. లివింగ్‌ ‘లైలా- మజ్నూ’లుగా ఇటీవలి కాలంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన హీరోహీరోయిన్లు కావ్యా మాధవన్‌- దిలిప్‌లు ఒక్కఇంటివాళ్లయ్యారు.