పబ్లో చైతూ, సమంత హల్చల్. | Sakshi
Sakshi News home page

పబ్లో చైతూ, సమంత హల్చల్.

Published Fri, Oct 14 2016 4:44 PM

త్వరలో పెళ్లిచేసుకుంటామని ప్రకటించి.. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న సినీ జంట నాగ చైతన్య, సమంతలు ఓ పబ్ లో నృత్యాలు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రచారంలో ఉన్న సమాచారం మేరకు.. ప్రేమమ్ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఆ సంతోషాన్ని సమంత, ఇంతర స్నేహితులతో కలిసి పంచుకున్నారు. వీరంతా ఓ పబ్లో చేరి ఆనందంగా చిందులేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement