చెర్రీ.. సరదాగా కాసేపు..! | Sakshi
Sakshi News home page

చెర్రీ.. సరదాగా కాసేపు..!

Published Thu, Mar 2 2017 12:53 PM

ప్రస్తుతం సుకుమార్ సినిమా కోసం మేకోవర్ అవుతున్న రామ్ చరణ్ కాలీ సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగా తన ఫాంలో టైం పాస్ చేస్తున్న మెగా పవర్ స్టార్ ను అనుకోని అతిథి పలకరించింది.