పార్టీ ప్రచారంలో బిజీ బిజీగా రానా | Sakshi
Sakshi News home page

పార్టీ ప్రచారంలో బిజీ బిజీగా రానా

Published Thu, Jan 5 2017 9:00 AM

యంగ్ హీరో రానా కొత్త ఏడాదిలో బిజీ అయ్యాడు. అనంతపురంలోజరుగుతున్న పార్టీ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. చుట్టూ అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహిస్తున్నాడు. ఇదంతా పొలిటికల్ పార్టీ కోసం మాత్రం కాదులెండీ.

Advertisement
Advertisement