దుమ్మురేపుతోన్న తమన్నా వీడియో | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతోన్న తమన్నా వీడియో

Published Sat, Aug 20 2016 7:38 AM

'బాహుబలి- ది బిగినింగ్' ద్వారా బాలీవుడ్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్న 'మిల్కీ బ్యూటీ' తమన్నాభాటియా.. ఎవ్వరూ ఊహించని విధంగా పొట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'చింగ్స్ సీక్రెట్' ఆహార ఉత్పత్తుల సంస్థ ప్రమోషన్ కోసం ఆమె నటించిన 'రణ్ వీర్ చింగ్ రిటర్న్స్' యాడ్ ఫిలిం శుక్రవారం సాయంత్రం ఆన్ లైన్ లో విడుదలైంది. రణ్ వీర్ సింగ్ హీరోగా, రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాడ్ ఫిలిం.

Advertisement
Advertisement