థియేటర్లో టపాసులు కాల్చి గందరగోళం | Sakshi
Sakshi News home page

థియేటర్లో టపాసులు కాల్చి గందరగోళం

Published Tue, Nov 1 2016 9:24 AM

అభిమానానికి కూడా హద్దులు ఉండాలి. అది హద్దు మీరితే ప్రమోదం కాస్తా ప్రమాదంగా మారుతుంది. షారుక్ ఖాన్ అభిమానులు సరిగ్గా ఇలాగే అతి చేశారు.