మగధీర స్థాయిలో యాక్షన్ సీన్లు రావాలని.. | Sakshi
Sakshi News home page

మగధీర స్థాయిలో యాక్షన్ సీన్లు రావాలని..

Published Tue, May 16 2017 11:43 AM

'రాబ్తా' ట్రైలర్ చూసిన అందరికీ టాలీవుడ్ మూవీ 'మగధీర'ను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీసు రికార్డులను షేక్ చేసింది.