తండ్రితో కలిసి విచారణకు వచ్చిన తరుణ్‌ | Sakshi
Sakshi News home page

తండ్రితో కలిసి విచారణకు వచ్చిన తరుణ్‌

Published Sat, Jul 22 2017 9:30 AM

డ్రగ్స్‌ వ్యవహారంలో నోటీసులు అందుకున్న తరుణ్‌ విచారణకు హాజరయ్యారు. తండ్రితో చక్రపాణి కలిసి ఆయన ఉదయమే సిట్‌ కార్యాలయానికి బయల్దేరి వచ్చారు.