Sakshi News home page

ఇదో బెంచ్‌మార్క్ అవుతుంది: నాగచైతన్య

Published Sat, Nov 21 2015 10:00 AM

‘‘నిఖిల్ కంటెంట్‌లో మంచి స్టాండర్డ్స్ మెయిన్‌టైన్ చేస్తాడు. అతని సినిమా ఏదైనా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక కోన వెంకట్ క్యాలిబర్, కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. సినిమా చూస్తుంటే కొత్తగా ఉంది.