10,000 కానిస్టేబుల్‌ పోస్టులు | Sakshi
Sakshi News home page

10,000 కానిస్టేబుల్‌ పోస్టులు

Published Tue, Jun 20 2017 6:53 AM

పోలీసు శాఖలో భారీగా నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన లోటు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అవసరమైన కొత్త పోస్టులు, టెక్నాలజీకి తగినట్లుగా కావాల్సిన సిబ్బందిని నియమించుకునేందుకు కసరత్తు మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన 26,290 పోస్టుల్లో తొలిదశగా దాదాపు 10 వేల పోస్టుల్లో నియామకాలు జరిపేందుకు ప్రక్రియ ప్రారంభిస్తోంది.